హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Yashoda: సమంత అభిమానులకు శుభవార్త.. యశోద ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన..!

Yashoda: సమంత అభిమానులకు శుభవార్త.. యశోద ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన..!

సమంత నటించిన యశోద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాాజాగా యశోద ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని ప్రకటించారు.

Top Stories