హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Yashoda: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యశోద..!

Yashoda: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్ట్రీమింగ్‌కు వచ్చేసిన యశోద..!

సమంత అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇవాల్టి నుంచి యశోద ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో యశోద ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

Top Stories