Home » photogallery » movies »

SAMANTHA YASHODA MOVIE RELEASE DATE POSTPONED TO SEPTEMBER SB

Samantha - Yashoda :మళ్లీ వాయిదా పడిన సమంత ‘యశోద’ .. విడుదల మరింత ఆలస్యం.. !

సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ యశోద. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ విషయంలో సమంత నటించిన యశోద సిినమా వాయిదాల మీద వాయదాలు పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.