యశోద ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. తెలుగు, ఇతర భాషల మొత్తం 12 కోట్లు, ఓవర్సీస్ 2.5 కోట్లు, హిందీ థియేట్రికల్ రైట్స్ 3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో 18.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని ఈ సినిమా బరిలోకి దిగింది. తొలి రోజు 4 కోట్లకపైగా వసూళ్లను రాబట్టడంతో ఇంకా 14 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళుతుంది.