ఈ 12 రోజుల్లో కలిపి అన్ని ఏరియాల్లో వసూళ్లు చూస్తే.. నైజాంలో 4.27 కోట్లు, సీడెడ్ 86 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో 32 లక్షలు, గుంటూరులో 53 లక్షలు, కృష్ణాలో 59 లక్షలు, నెల్లూరులో 27 లక్షలతో కలిపి మొత్తంగా 8.60 కోట్ల షేర్, 15.25 కోట్ల గ్రాస్ వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.