Home » photogallery » movies »

SAMANTHA WAS THE BEST EVER CO STAR FOR ME SAYS NAGA CHAITANYA IN BANGARRAJU MOVIE PROMOTIONS PK

Naga Chaitanya - Samantha: ఆ విషయంలో ఎప్పటికీ సమంత ది బెస్ట్ అంటున్న నాగ చైతన్య..

Naga Chaitanya - Samantha: తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉండేవాళ్లు నాగ‌ చైత‌న్య‌, స‌మంత (Naga Chaitanya - Samantha). కానీ అనివార్య కారణాలతో గతేడాది అక్టోబర్‌లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. సమంత, చైతూ విడిపోయిన తర్వాత చాలా రోజుల పాటు దీనిపై చర్చ జరిగింది.