Home » photogallery » movies »

SAMANTHA WANTED DIVORCE FROM NAGA CHAITANYA NAGARJUNA COMMENTS GOES VIRAL SR

Samantha Ruth Prabhu | Nagarjuna : మొదట విడాకులు అడిగింది సమంతే.. : నాగార్జున కామెంట్స్ వైరల్..

Samantha Ruth Prabhu | Nagarjuna : తెలుగు పాపులర్ నటులు సెలెబ్రిటీ జంట సమంత- నాగచైతన్యలు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లుగా కలిసి ఉన్న ఈ జంట సోషల్ మీడియా వేదికగా భార్య భర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో షాక్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ వంతైంది. కాగా ఈ విడాకులపై సమంత మామ, నాగ చైతన్య తండ్రి నాగార్జున స్పందించారు.