Samantha - Pooja Hegde: సమంత టూ పూజా హెగ్డే వయా రష్మిక, నయనతార.. మేకప్ లేకుండా నాచురల్‌గా ఎలా ఉన్నారో చూడండి..
Samantha - Pooja Hegde: సమంత టూ పూజా హెగ్డే వయా రష్మిక, నయనతార.. మేకప్ లేకుండా నాచురల్‌గా ఎలా ఉన్నారో చూడండి..
Pooja - Rashmika - Samantha - Nayanthara | ఎపుడు మేకప్‌తో కళ కళ లాడే హీరోయిన్స్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లో సింపుల్‌గా మాములు అమ్మాయిల్లా మేకప్ లేకుండా ప్రేక్షకులకు దర్శనమిస్తూ ఆడియన్స్‌కు షాక్ ఇస్తున్నారు. అంతేకాదు హోం క్వారంటైన్ టైమ్‌లో తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. కొంత మంది మేకప్ లేకున్నా బాగున్నా.. కొంత మంది మాత్రం మేకప్ లేకుండా చూడలేము అంటున్నారు అభిమానులు.