సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆమె ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీలంతా సమంత త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. Photo : Twitter Samantha instagram
సమంత ఆరోగ్య పరిస్థితి విషమించిందని అందుకే ఆమె ఇప్పుడు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను దక్షిణా కొరియా దేశానికి తరలించినట్టుగా చెబుతున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న సౌత్ కొరియాకు తరలించినట్టుగా సమాచారం. అమెరికా కన్నా మయోసైటిస్ వ్యాధికి ఒక్క సౌత్ కొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉందని సమాచారం.
సమంత అనారోగానికి డిప్రెషన్ కారణమని తెలుస్తోది. నాగచైతన్యతో విడిపోయాక సమంత బాగానే కృంగిపోయింది. డిప్రెషన్ కు గురైంది. ఈ క్రమంలోనే భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెంచింది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురైంది సామ్. ఈ క్రమంలోనే సమంతకు ఈ 'మయోసైటిస్' అనే అరుదైన ప్రాణాంతక చికిత్స అందుబాటులో లేని 'కండరాల క్షీణత' వ్యాధి సోకినట్టు సమాచారం.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట టాలీవుడ్లోనే క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే నాలుగు సంవత్సరాలు నాగచైతన్య సమంత ఎంతో అన్యాయంగా ఉండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.