Home » photogallery » movies »

SAMANTHA SPECIAL SONG OO ANTAVA PLAYED AT A CRICKET STADIUM IN FLORIDA SB

Samantha: క్రికెట్ స్టేడియంలో సమంత సాంగ్... ఏ మాత్రం తగ్గడం లేదుగా.. !

సమంత ... టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్. పెళ్లి విడాకులు ఇలా తన కెరీర్‌లో ఏం జరిగినా.. ఈ భామ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో చూసినా సమంతదే హవా, వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సమంత పాట ఒకటి క్రికెట్ స్టేడియంలో హల్ చల్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.