హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సమంత షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి దూరం.. !

Samantha: సమంత షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి దూరం.. !

సమంత.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న నెంబర్ వన్ హీరోయిన్. ఈ భామ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సామ్ తన జోరు మరింత పెంచింది. వరుసగా సినిమాలు, హాట్ ఫోటో షూట్లు చేసి... అభిమానుల్లో హీట్ పెంచింది. అయితే గత కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న సామ్.... ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Top Stories