హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: భర్త కాదు.. మాజీ భర్త... సమంత దిమ్మతిరిగే సమాధానం.. !

Samantha: భర్త కాదు.. మాజీ భర్త... సమంత దిమ్మతిరిగే సమాధానం.. !

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. తాజాగా సమంతను ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌లో సమంత... కరణ్ జోహార్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇక తన ఫ్యామిలీ లైఫ్, విడాకులు గురించి కూడా కరణ్ సమంతను ప్రశ్నలు వేశాడు.

Top Stories