7-8 నెలల స్ట్రగుల్ అనంతరం కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పిన సమంత.. బెడ్ పై సైలెన్స్‌తో పడుకున్న స్టేజి నుండి యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటించే స్టేజ్‌కి చేరానని చెప్పకనే చెప్పింది. ఒక దశలో తనని తాను కోల్పోయానని, మనోధైర్యంతో ఎదిరించి నిలబడ్డానని తెలిపింది. ఈ మేరకు సిటాడెల్ టీమ్ తో చర్చల్లో ఉన్న ఫొటోస్ పంచుకుంది.