హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha | Shaakuntalam : సమంత శాకుంతలం విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Samantha | Shaakuntalam : సమంత శాకుంతలం విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Samantha | Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మరో చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం విడుదల తేదిపై తాజాగా చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.

Top Stories