అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తోంది సమంత. గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించారు. ఇప్పుడు అదే జోడీ మళ్ళీ ఖుషీ సినిమాతో వస్తుండటం, అది కూడా ఫీల్ గుడ్ ప్రేమకథ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.