హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సీతా రామం స్టార్‌ హీరోతో సమంత.. దుల్కర్‌తో సామ్ రోమాన్స్ ?

Samantha: సీతా రామం స్టార్‌ హీరోతో సమంత.. దుల్కర్‌తో సామ్ రోమాన్స్ ?

సీతారామం సక్సెస్‌తో ఎంజాయ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. త్వరలో తన కొత్త సినిమా కింగ్ ఆఫ్ కొత సినిమా కు అభిలాష్ జోషి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ కు జోడీగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

Top Stories