Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU WILL BE SEEN ONE MORE TIME ON MASS SPECIAL SONG FOR YASHODA SR

Samantha Ruth Prabhu : మరోసారి ఊరమాస్ సాంగ్‌లో సమంత.. ఊ అంటావాను మించి..

Samantha Ruth Prabhu : సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.