Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU TO LEAD A FILM UNDER TAAPSEE PANNU PRODUCTION SB

Samantha:సమంతను పెట్టి సినిమా తీస్తానంటున్న మరో హీరోయిన్ ..ఆమె ఎవరో తెలుసా ?

సమంత మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరో హీరోయిన్‌తో కలిసి సినిమాలో నటిస్తోంది. ప్రముఖ హీరోయిన్ నిర్మిస్తున్న సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు వైరల్ అవుతుంది. సమంత, నేను కలిసి పనిచేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. అందులో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. అంటూ ప్రముఖ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది.