హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Ruth Prabhu : అలా కనిపించనున్న సమంత.. అవసరమా అంటోన్న ఫ్యాన్స్..

Samantha Ruth Prabhu : అలా కనిపించనున్న సమంత.. అవసరమా అంటోన్న ఫ్యాన్స్..

Samantha Ruth Prabhu : సమంత గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఓ హిందీ సినిమాలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవల హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆయుష్మాన్ ఖురానా సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హిందీ దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారట. ఆయన గతంలో ‘స్త్రీ’ అనే హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

Top Stories