Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU REMUNERATION INCREASED FOR VIJAY DEVARAKONDA KUSHI MOVIE A RUMOUR GOES VIRAL SR

Samantha Ruth Prabhu : సమంతకు భారీగా రెమ్యూనరేషన్.. ఖుషి సినిమాకు 25శాతం పెంపు..

Samantha Ruth Prabhu : సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్‌తో చేస్తున్న ఖుషి సినిమాలో సమంత నటిస్తున్నందుకు సమంతకు భారీగా రెమ్యూనరేషన్ దక్కినట్లు తెలుస్తోంది. సమంత సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే 25% ఎక్కువ ఈ సినిమా కోసం నిర్మాతలు చెల్లిస్తున్నారట. ఇక ఈ సినిమాకు హషీమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది.