Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU PUSHPA SPECIAL LYRICAL SONG GETS 100 MILLION VIEWS IN 20 DAYS HERE ARE THE DETAILS SR

Samantha Ruth Prabhu : సమంత ఐటెమ్ సాంగ్ సరికొత్త రికార్డ్.. ఇరవై రోజుల్లో వంద మిలియన్ వ్యూస్..

Samantha Ruth Prabhu : పుష్ప సినిమాలో సమంత ఓ ఐటెమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ పాట ఇప్పటికే  వంద మిలియన్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 10 నవిడుదలైన ఈ పాట కేవలం ఇరవై రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.