హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Ruth Prabhu : సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నవంబర్‌లో శుభ ముహూర్తం..

Samantha Ruth Prabhu : సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నవంబర్‌లో శుభ ముహూర్తం..

Samantha Ruth Prabhu: ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడింది. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చింది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు..