హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Yashoda Collections : యశోద నాలుగు రోజుల కలెక్షన్స్.. క్లీన్ హిట్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే..

Yashoda Collections : యశోద నాలుగు రోజుల కలెక్షన్స్.. క్లీన్ హిట్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే..

Samantha Ruth Prabhu: ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడారు. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు. అందులో భాగంగా ఆమె తాజాగా నటించిన సినిమా యశోద. ఈ సినిమా నవంబర్ 11న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

Top Stories