Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU NEW HOUSE IN MUMBAI COSTS 30 CRORES A CRAZY RUMOUR GOES VIRAL SR

Samantha Ruth Prabhu : 30 కోట్లతో ఇంద్రభవనం లాంటీ ఇల్లు కొన్న సమంత.. విశేషాలు ఇవే..

Samantha Ruth Prabhu : సమంత గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ముంబైలో 30 కోట్లతో ఓ భారీ ఇల్లును తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంద్రభవనం లాంటీ ఆ ఇల్లు బీచ్‌ వ్యూతో ఉంటూ.. సకల సదుపాయాలతో ఉంటుందని సమాచారం. ఎంతో ఇష్టపడి సమంత ఈ ఇల్లును తీసుకుంటున్నట్లు వినికిడి.