Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU LOOKS STUNNING IN HER LATEST PUSHPA SPECIAL SONG OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Samantha Ruth Prabhu : పుష్ప ఐటెమ్ సాంగ్ కోసం సమంత పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Samantha Ruth Prabhu : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇక తాజాగా ఆమె అల్లు అర్జున్ పుష్పలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.