హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha : గుంటూరు మిర్చి కంటే ఘాటు.. చెమటలు పట్టిస్తోన్న సమంత అందాలు..

Samantha : గుంటూరు మిర్చి కంటే ఘాటు.. చెమటలు పట్టిస్తోన్న సమంత అందాలు..

Samantha : సమంత తాజాగా `ఇఫీ`లో సందడి చేసింది. గోవాలో జరుగుతున్న 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇంటర్నేషన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా-ఇఫీ)2021లో గెస్ట్ గా పాల్గొంది. ఈ ఈవెంట్లో పాల్గొని మాట్లాడే అవకాశం పొందిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచారు.

Top Stories