Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU LOOKS RAVISHING IN HER LATEST RED FLORAL OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Samantha Ruth Prabhu : మరోసారి పరువాల విందు చేసిన సమంత.. తగ్గేదేలే..

Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.