Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU LOOKS RAVISHING IN HER LATEST FLORAL RED OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Samantha Ruth Prabhu : ఫ్లోరల్ టాప్‌లో అదరగొట్టిన సమంత.. లేటెస్ట్ పిక్స్ చూశారా..

Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.