Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU LOOKS GORGEOUS IN SIMPLE SAREE SEE ACTRESS STUNNING AND CLASSY PICTURES SRD

Samantha : ఊ అంటావా.. మామా ఊఊ అంటావా.. చీరలో సమంత అందాల విధ్వంసం..

Samantha : తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సామ్‌ మొట్టమొదటి సారిగా ఐటం సాంగ్‌లో నటించింది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది.