Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU LOOKS BEAUTIFUL IN HER SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Samantha Ruth Prabhu : చీరలో మరింత అందంగా సమంత.. అదరహో అనాల్సిందే..

Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.