హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Ruth Prabhu : పోల్కాడాట్ డ్రెస్‌లో అదరగొట్టిన అందాల సమంత.. అదరహో అనాల్సిందే..

Samantha Ruth Prabhu : పోల్కాడాట్ డ్రెస్‌లో అదరగొట్టిన అందాల సమంత.. అదరహో అనాల్సిందే..

Samantha Ruth Prabhu :సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్‌గా తెలుగు తమిళ భాషాల్లో రాణిస్తూ అలరిస్తున్నారు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు.

  • |

Top Stories