Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU KAATHU VAAKULA RENDU KAADHAL TO STREAM ON HOTSTAR FROM 27 IN TAMIL AND TELUGU HERE ARE THE DETAILS SR

Samantha Ruth Prabhu : హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోన్న సమంత కొత్త సినిమా..

Samantha Ruth Prabhu : సమంత, నయనతార కలిసి నటించిన తాజా చిత్రం కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా (Kanmani Rambo Khatija) డబ్ చేశారు. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తెలుగులో ప్రమోషన్స్ సరిగా చేయలేకపోవడంతో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా థియేటర్స్ నుంచి వెళ్లి పోయింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.