Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU HAS CELEBRATED HER BIRTHDAY IN KASHMIR WITH HER TEAM PICS GOES VIRAL SR

Happy Birthday Samantha Ruth Prabhu : తన టీమ్‌తో కలిసి కశ్మీర్‌లో సమంత బర్త్ డే వేడుకలు.. పిక్స్ వైరల్..

Happy Birthday Samantha Ruth Prabhu : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. ఇక అది అలా ఉంటే సమంత రుతు ప్రభు ఈరోజు 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే సమంత ఈ సారి పుట్టినరోజు వేడుకల్నీ కశ్మీర్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. సమంత ప్రస్తుతం తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కోసం కశ్మీర్ వెళ్లారు. ఆ క్రమంలో అక్కడే పుట్టినరోజు వేడుకల్నీ జరుపుకున్నారు.