Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU BECOMES MOST POPULAR FEMALE STAR OF INDIA FOLLOWED BY ALIA BHATT DEEPIKA PADUKONE KATRINA KAIF SR

Samantha Ruth Prabhu : ఎందరు ఏమన్నా సమంతను కొట్టేవారులేరు.. ఆలియా.. దీపిక.. నయనతార.. అంతా ఆమె తర్వాతే.. ఫ్రూవ్ ఇదిగో..

Samantha Ruth Prabhu : సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.