Home » photogallery » movies »

SAMANTHA RUTH PRABHU AS MOST POPULAR HEROINE IN LATEST SURVEY SLB

Samantha: సమంత దెబ్బకు బాలీవుడ్ హీరోయిన్స్ వెనకడుగు! ఇదీ అమ్మడి రేంజ్

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఎల్లలు దాటుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ కెరీర్ లో ముందడుగేస్తున్న సమంత మరోసారి తన మార్క్ చూపిస్తూ అరుదైన ఫీట్ సాధించింది.