నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతపై వస్తున్న విమర్శలు ఆగడం లేదు. ఒకానొక దశలో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న కామెంట్లు, ట్రోలింగ్ పై పరువునష్టం కింద కోర్ట్ కు వెళ్లింది. (Samantha Instagram)