శాకుంతలం సినిమాలో ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో మోహన్ బాబు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని ట్రైలర్ ద్వారా అర్థమైంది.