Home » photogallery » movies »

SAMANTHA READY TO PLAY FULL LENGTH NEGETIVE ROLE IN VIJAY MOVIE SLB

Samantha: స్టార్ హీరోతో సమంత సమరం.. విడాకుల తర్వాత అమ్మడి డేరింగ్ డిసీజన్!

Samantha Fight with Star Hero: బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతోంది సమంత. తాను కమిటైన ఏ సినిమాకైనా పూర్తి న్యాయం చేసేలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఐటెం భామగా మారి అల్లు అర్జున్ తో చిందేసిన సామ్.. ఇప్పుడు ఓ టాప్ హీరోతో సమరానికి సై అందట.