Home » photogallery » movies »

SAMANTHA RASHMIKA POOJA HEGDE KAJAL NAYANTHARAMANY OHTER TELUGU AND TAMIL HEROINS AND THEIR EDUCATIONAL QUALIFICATIONS HERE ARE THE DETAILS TA

Samantha-Kajal-Pooja-Rashmika: సమంత, పూజా, రష్మిక, కాజల్ ఏం చదువుకున్నారో తెలుసా..

Samantha-Kajal-Pooja-Rashmika | సినిమాలకు చదువుకు పెద్దగా సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకుండా అందం, అభినయంతో పాటు కాస్తంత అదృష్టం ఉంటే చాలు కథానాయికలుగా రాణించవచ్చని చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. అలా టాలీవుడ్‌లో అగ్ర పథనా  రాణిస్తున్న హీరోయిన్స్ ఎవరెవరు ఏమి చదువుకున్నారో మీరు ఓ లుక్కేండి..