సమంత,కాజల్, పూజా, రష్మిక ఈ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..
సమంత,కాజల్, పూజా, రష్మిక ఈ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..
సినిమాలకు చదువుకు పెద్దగా సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకుండా అందం, అభినయంతో పాటు కాస్తంత అదృష్టం ఉంటే చాలు కథానాయికలుగా రాణించవచ్చని చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. అలా టాలీవుడ్లో అగ్ర పథనా రాణిస్తున్న హీరోయిన్స్ ఎవరెవరు ఏమి చదువుకున్నారో మీరు ఓ లుక్కేండి..
త్రిష చెన్నైలోని ఉమెన్స్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసారు. (Photo : Instagram)
7/ 13
కాజల్ కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్లో మార్కెటింగ్ విభాగంలో పట్టా పొందారు. (Instagram/Photo)
8/ 13
కన్నడ సినిమా ‘గిల్లి’తో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదివారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించారు. (Photo : twitter)
9/ 13
శృతి హాసన్ కూడా ముంబాయిలో కాలేజిలో సైకాలజీ చదివింది (Twitter/Photo)