Samantha | Allu Arha : అల్లు అర్జున్ కూతురు అంత పని చేసిందా.. సమంత కామెంట్స్ ఏంటీ..

Allu Arjun | Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో, చేష్టలతో అప్పుడే కావాల్సినంత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు అర్హ చిన్నప్పుడే ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.