హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: హెల్త్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు సమంత! మేనేజర్ క్లారిటీ..

Samantha: హెల్త్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు సమంత! మేనేజర్ క్లారిటీ..

Samantha Health issue: చైసామ్ డివోర్స్ కి సంబంధించి ఇప్పటికే బోలెడన్ని వార్తలు వైరల్ కాగా ఇప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇష్యూపై తాజాగా ఆమె మేనేజర్ రియాక్ట్ అయ్యారు.

Top Stories