Home » photogallery » movies »

SAMANTHA GOT ANOTHER AWARD ANOTHER TURNING POINT PRESTIGIOUS FILM FARE AWARD FOR HER PERFORMANCE IN IT TA

Samantha : సమంత కెరీర్‌లో మరో మలుపు.. అందులో నటనకు ప్రతిష్ఠాత్మక పురస్కారం..

Samantha : సమంత కెరీర్‌లో మరో మలుపు.. అందులో నటనకు ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత దూకుడు మాములుగా లేదు. చైతూతో డైవోర్స్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులను ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో పలకరించిన ఈ భామ త్వరలో ఇంటర్నేషనల్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ భామ ఖాతాలో మరో రికార్డు నమోదైంది.