Home » photogallery » movies »

SAMANTHA GIVE A INTERESTING TAG TO RAM CHARAN SB

Ram Charan: రామ్ చరణ్‌ను ’OG‘ అన్న సమంత... ఇంతకీ ఓజీ అంటే ఏంటి?

తాజాగా కాఫీ విత్ కరణ్‌ షోలో సమంత ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ షోలోనే రామ్ చరణ్ గురించి కూడా సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగ్గా... ఆమె తడుముకోకుండా ఓజీ అంటూ సమాధానం ఇచ్చేసింది.