హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: నాగచైతన్యపై సమంత తండ్రి కీలక వ్యాఖ్యలు.. ఎమోషనల్ పోస్టు..!

Samantha: నాగచైతన్యపై సమంత తండ్రి కీలక వ్యాఖ్యలు.. ఎమోషనల్ పోస్టు..!

సమంత నాగచైతన్య విడాకులు వారి కుటుంబాలనే కాదు.. అభిమానులకు సైతం పెద్ద షాక్ ఇచ్చాయి. చూడముచ్చటైన ఈ జంట విడాకులు తీసుకోవడం ఎవరికీ జీర్ణం కాలేదు. దీంతో తాజాగా సమంత తండ్రి ఈ వ్యవహారంపై స్పందించారు. ఆయన నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Top Stories