హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సమంతను ఇలా మావ చూస్తే సచ్చిపోతాడు... అవి మామూలు కామెంట్లు కావు..!

Samantha: సమంతను ఇలా మావ చూస్తే సచ్చిపోతాడు... అవి మామూలు కామెంట్లు కావు..!

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత... ఏం చేసినా హాట్ టాపిక్కే. ఇక నాగచైతన్యతో విడాకులు తర్వాత.. సమంత పర్సనల్ లైఫ్ గురించి జనాలకు ఆసక్తి బాగా పెరిగింది. ఇక సామ్ ఎక్కడికి వెళ్లిన. ఏం చేసినా.. ఏం మాట్లాడిన కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా సమంత ఊ అంటావా మావా స్టెప్పులకు ప్రముఖ హీరోతో కలిసి డాన్సు వేసింది. ఇక ఈ డాన్స్ పై నెటిజన్లు ఆమెపై వరుసగా కామెంట్లు పెడుతున్నారు.

Top Stories