Home » photogallery » movies »

SAMANTHA CUTS DOWN HER ACTIVITY ON INSTAGRAM SB

Samantha: సమంత కీలక నిర్ణయం.. ఇకపై ఆ పనులకు అంత టైం వేస్ట్ చేయదంట..!

టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు, వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పై ఇక సమయం ఎక్కువగా వెచ్చించకూడదని సమంత డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది.