స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీగా పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.