హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: కాఫీ విత్ కరణ్ షోకు సమంత.. ఆ విషయం చెప్పేసిందా ?

Samantha: కాఫీ విత్ కరణ్ షోకు సమంత.. ఆ విషయం చెప్పేసిందా ?

హిందీలో క్రేజీ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) సీజన్ 7 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇటీవల ముంబైకి వెళ్లిన సమంత.. కరణ్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో సమంత ఈ షోలో తన విడాకులకు సంబంధించిన విషయంపై క్లారిటీ ఇచ్చిందా అన్నది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ టాక్ షో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Top Stories