Home » photogallery » movies »

SAMANTHA ANOTHER SHOCKING DECISION AFTER DIVORCE NAGA CHAITANYA HERE ARE THE DETAILS TA

Samantha : విడాకుల తర్వాత సమంత మరో షాకింగ్ డెసిషన్.. సామ్ చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ డైలామా..

అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కడ తగ్గడం లేదు. అంతేకాదు డైవోర్స్ తర్వాత ఈమెకు టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో ఈమెకు క్రేజ్ పెరిగింది. సినిమాల విషయంలో సమంత దూకుడు పెంచింది. తాజాగా సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ డిలీట్ చేయడంపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.